స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు..వైరస్ సోకే రిక్స్ చాలా తక్కువనీ కూడా సీడీసీ తెలిపింది. అయినా కూడా, ఫ్రోజెన్ ఫుడ్స్ ని హ్యాండిల్ చేసే, ప్రాసెస్ చేసే, అమ్మే వర్కర్స్ అందరూ కూడా చేతులతో పట్టుకొని ప్యాక్ చేయడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు..