కూరగాయలను సన్నగా తరగడం వల్ల అందులో ఉండే పోషకాలు పోతాయని అంటున్నారు. అలాగే ఎక్కువగా ఉడక పెట్టుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు.. తాజా కూరగాయలను అలాగే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు..