భోజనం తర్వాత స్వీట్ తింటే శరీరానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. వాటిని అలా తినడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని అంటారు..స్వీట్ తినాలని కోరిక ఉంటే.. షుగర్ ఫ్రీ నీ వాడుకొని చేసుకోవచ్చునని అంటున్నారు..