అందాన్ని మెరుగు పరుచుకునే వాటిలో పొద్దుతిరగుడు వింతనాలు, కోడిగుడ్లు, పండ్ల రసాలు, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలిపి తాగడం, బచ్చలకూర, పాలకూర వంటి ఆకుకూరలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా చర్మం అందంగా తయారవుతుంది.