బచ్చలి కూరలో ఎన్ని ప్రయోజనాలో.. కంటి చూపును మెరుగు పరుస్తుంది, బిపిని తగ్గిస్తుంది, రక్త హీనత ను తగ్గించడంతో పాటుగా మెదడు పని తీరును చురుగ్గా పని చేసేలా చేస్తుంది..రోజు వారి ఆహారంలో ఈ బచ్చలి కూరను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది..