నిత్య యవ్వనం గా ఉండాలంటే ప్లాక్స్ సీడ్స్, పీనట్ బటర్, వాల్ నట్స్, ఉల్లిపాయలు, వెన్న,చాకొలేట్ మిల్క్,టమాటాలు వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటుగా దానిమ్మ, పసుపు, యాపిల్,జామ, ఓట్స్, గ్రీన్ టీ, కొత్తిమీర వంటి వాటిని కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..