తాజా కూరగాయాలను కొని ఎండబెట్టిన తర్వాత వాటిని గ్రైండ్ చేస్తే కూరగాయల పిండి వచ్చేస్తుంది. రుచితో పాటు పోషకాల కోసం చూసే వారికి ఇవి చక్కటి ఆహారాలుగా చెప్పవచ్చు. కూరగాయలలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా ఈ పిండి ద్వారా మన శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు..