మైక్రో ఓవెన్లో వండిన చికెన్, గుడ్లు తినకపోవడమే మంచిందని అంటున్నారు. మైక్రో ఓవెన్లో మాంసం సరిగా ఉడకకపోవడమే కారణమని వారు అంటున్నారు. గ్యాస్ స్టవ్ మీద సరిగా ఉడికించిన చికెన్‌ను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. మామూలు రోజుల్లో చేసుకొనే దాని కన్నా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత మీద పెట్టీ దాదాపు 30 నిమిషాల పాటు ఉడికించాలని నిపుణులు అంటున్నారు..