ఇంట్లో చెడు వాసన వస్తుంటే పావు కప్పు బేకింగ్ సోడా లో టేబుల్ స్పూన్ వెనిగర్, రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి మెత్తని ఉండల్లా చేసి ఒక పేపర్లో చుట్టి గది మూలల్లో పెడితే అవి దుర్వాసనను పిలుచుకొని మంచి సువాసన కలిగిస్తాయి.