ఓట్స్ అంటే తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఎందుకంటే ఎంత తీసుకున్నా కూడా లైట్ గా ఉంటాయి. అంతేకాదు.. ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలియక పోయిన రుచి వల్ల తినడానికి ఇష్టపడతారు.ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు అన్న విషయం అందరికి తెలిసిందే..అయితే ఓట్స్ తో కూడా రకరకాల వంటలను చేసుకోవచ్చు.. ఉప్మా , స్వీట్స్ లాంటివి చేసుకోవచ్చు. ఓట్స్ తో చపాతీ, రొట్టెలు, పరోటాలు కూడా చేసుకోవచ్చునని అంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఓట్స్ ను డైట్ లో వాడుతారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం కారణంగా వీటిని ఎక్కువగా తీసుకుంటారు