రోజూ ఉల్లిపాయలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతో పాటు నివారణ కూడా ఉంటుంది. ఇవే కాదు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఆంజినా, జలుబు, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యం కూడా ఉల్లిపాయలకు ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..