కార్న్ ఫ్లేక్స్ని ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటారు. కానీ ఇందులోని అధిక చక్కెర శాతం, హై కార్బోహైడ్రేట్స్ వల్ల డయాబెటిస్ ఉన్నవారు తీస్కోకపోవడమే మంచిది. అలాగే పాలలో వీటిని వేస్కుని తినడం మంచిది కాదు. ఇవి ఆరోగ్యకరం కాదు. వీటికంటే తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీస్కోడం చాలా ఉత్తమం. ఎలాంటి వంటే బెర్రీస్, సేపు, లేదా అరటి పండ్లని కలిపి తీసుకున్నా, వేర్వేరు తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే... వీటితో పాటుగా కొన్ని రకాల పండ్లను వేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలని అంటున్నారు.