మైదాపిండిలోని జిగురు పోస్టర్లు గోడకు గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడే అవి మన పేగులకు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు చేరి ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి.. అందుకే మైదా వంటలు తినేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి.