వెలగ పండు ను తీసుకోవడం వల్ల ..వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. కిడ్నీలో రాళ్లు, రక్త హీనత, స్త్రీలకు వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సర్వ రోగ నివారిణి అని చెప్పవచ్చు..