ప్రేమికుల దినోత్సవం రోజు రెండు దేశాల ప్రేమికులు ఒకటి అయిన సంగతి తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు