వైట్ అండ్ వైలెట్ కలర్స్ ప్రతి ఒక్కరికి మంచి అట్రాక్షన్ ను చేకూరుస్తాయి. ఈ కలర్ దుస్తులు వేసుకున్న వారిని చూస్తే మాత్రం ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే..