ద్రాక్షలలో మూడు రకాలు ఉంటాయి. ఆకు పచ్చ , నలుపు, ఎరుపు.. అయితే నల్లని ద్రాక్ష పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. తియ్యగా పుల్లగా ఉండే ఈ ద్రాక్ష ని ఫ్రెష్ గా తీసుకుంటే చాలా మంచిది. జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ మనకి కలుగుతాయని నిపుణులు అంటున్నారు..