రోజాలు.. చుడాటానికి చాలా అందంగా ఉంటాయి. గుమ గుమ లాడే సువాసనలను వెదజల్లుతాయి.. ఆడవాళ్ళు అలంకరణకు ఈ రోజాలను ఎక్కువగా వాడతారు. అందం మెరుగు పరుచుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. అయితే కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. రోజాల తో చేసిన టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.