ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయిన ఇవ్వచ్చు.మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైనా ధనవంతుడే.