ఐస్ టీ తాగితే డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజువారీగా తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. శరీరంలో నిల్వ ఉన్న విష వ్యర్థాలను తొలగించడంతో ఐస్ టీ ఎంతో పనిచేస్తుందన్నారు. టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడి, ఫ్రీ రాడికల్స్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. పండ్లు, కూరగాయల్లో కంటే 8 రెట్లు ఎక్కువగా టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని నిపుణులు వెల్లడించారు.