కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చేందుకు తాగుతారు. వీటిని తీసుకోవడం వల్ల వెంటనే పొట్ట నిండిన భావన కలుగుతుంది. అందుకే అంటారు వేసవిలో కొబ్బరి బొండం మనిషి ప్రాణాలను కాపాడుతుంది అని.. అయితే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..