సున్నా.. ఈ పదాన్ని మనం పనికిమాలిన అనే అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం..కానీ సున్నా చాలా విలువైంది. దీనిపై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం చదివితే దాని విలువేంటో మనకు బోధపడుతుంది.