మాంసాన్ని వారానికి రెండు, మూడు సార్లు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయని వెల్లడైంది. మాంసాహారం తినని వారిలో గుండెజబ్బులు వచ్చే శాతం 30గా ఉంటే మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఇది 15శాతం ఎక్కువగా ఉంది. మాంసం జీర్ణం కావాలంటే దాదాపు 17 గంటల సమయం తీసుకుంటుంది. అందుకే రోజు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఆరోగ్యం పాడవుతుంది.. అందుకే మాంసం తినాలి..