కరోనా వచ్చినా పెద్దగా భయపడొద్దని.. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని.. ముందు భయం తగ్గించుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని అనుభవంతో చెబుతున్నారు జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి.