మౌనం.. ఇది చాలా విలువైనది.. ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. దానికి గల కారణం.. అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం.. మౌనం జీవితానికి పరమ మిత్రుడు.