అందరూ మనుషులుగానే పుడతారు.. మనుషులుగా నే పోతారు..కానీ కొందరే మహానుభావులు అవుతారు. అలాంటి ఇద్దరు మహానుభావుల కథ ఇంది. పల్లెల్లో వైద్యం కోసం జీవితాన్ని ధారపోస్తున్న వైద్య దంపతుల కథ ఇది. వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు.. ఆయన ఎంబీబీఎస్, ఎండీ, ఆమె ఎంబీబీఎస్. వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగావున్న వీళ్ళ జీవిత చరిత్ర ఇది.