హోమ్ స్టేజింగ్ అంటే ఒక ప్రాపర్టీని ఎంతో అందంగా అలంకరించి, ఆ ప్రాపర్టీని కొనడానికి వచ్చేవారు, ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించేలా తీర్చిదిద్దడం. సాధారణంగా ఈ హోమ్ స్టేజింగ్ అనేది అమెరికా, యూరప్ లో ఎప్పటినుండో పాపులర్.. అయినప్పటికీ ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇక్కడ హోమ్ స్టేజింగ్ చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.ముందుగా మెయిన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం,అందరికీ నచ్చేలా డిజైన్ చేయడం,మీ ఇంటికి మంచి వ్యూ ఉండేలాగా చూసుకోవడం,బయట కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా చూసుకోవాలి.