కరోనా కారణంగా బతుకు భయంగా మారింది. ప్రతి విషయానికి భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమ పల్లె నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమకు ధైర్యంగా బతకడం పల్లె ఎలా నేర్పిందో గుర్తు చేసుకుంటున్నారు.