గతంలో ఆనందయ్యలు ఊరికొకరు ఉండేవారు. వాళ్ళేమీ జనాన్ని పీడించుకు తిన్న అనుభవమైతే లేదు. వాళ్ళు మన వైద్య చికిత్స మూలాలు. ఆపదలో ఏ చికిత్స అందుబాటులో ఉంటే అది తీసుకుంటారు. అందుకే ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండనివ్వాలి.