ఇంట్లో ఉంటూ బోర్ కొడుతోంది అని ఫీల్ అయ్యే వారు వ్యాయామం చేయడం,వాకింగ్ చేయడం,నచ్చిన వస్తువులను తయారుచేయడం,లేదా ఇక ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సమయాన్ని గడుపుతూనే డబ్బులు సంపాదించవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల బోర్ గా ఉంది అని ఫీల్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.