విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఇండియన్లే కాదు.. ఇంటర్నేషనల్ గానూ వ్యూయర్లను సంపాదించుకుంది. ఎందరో భోజనప్రియులు దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. తండ్రితో తమాషాగా కొడుకు పెట్టించిన ఈ ఛానల్ ఇప్పుడు కొడుకుకు ఆదాయ మార్గంగా మారింది. మరి మీరు కూడా ఈ విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీని సందర్శించండి.