మన ఇండియా లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు చైనాలో ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే.. అమ్మాయికి దాదాపు కోటి రూపాయలకు పైగా కట్నం ఇవ్వాల్సి వస్తోందట. అంతే కాదు.. కన్యాశుల్కంతో పాటు అమ్మాయి తల్లిదండ్రులకు కొత్త కారు, ఇల్లు కొనిపెట్టాల్సి వస్తోందట. పెళ్లి ఇంత ఖరీదైన వ్యవహారం కావడంతో పల్లెల్లోని చైనా కుర్రాళ్లు పెళ్లికి దూరమవుతున్నారట.