ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పగిలిపోయిన గడియారం, అద్దం లో మన ప్రతిబింబం, ఇతరుల నీడ, నీటి ఆవిరి, పగిలిపోయిన వస్తువులు వంటివి చూడకూడదని ఎకాలజీ శాస్త్రం చెబుతోంది.