బక్కపలచగా ఎవరైతే ఉన్నారో అలాంటివారు ప్రతి రోజు బాదం పప్పు, కొబ్బరి పాలు, కోడిగుడ్లు,అరటి పండ్లు, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.