మనీ ప్లాంట్,జడే ప్లాంట్,ఎరికా పామ్,స్నాక్ ప్లాంట్,లక్కీ బాంబూ ఈ మొక్కలు మీ ఇంటిని అందం గా ఉంచడమే కాకుండా మీ ఇంటికి కావలసిన అదృష్టం, ఐశ్వర్యం రెండూ వరిస్తాయి.