ఇంటిలోని కుటుంబ సభ్యులు సూర్యోదయం ముందుగానే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.ఇంటిలో శాంతి చేకూరాలి అంటే, నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే పొద్దున , సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు.