బియ్యంలో పురుగులను నాశనం చేయాలి అంటే లవంగాల పొడి, వేపాకుల పొడి, కాకరకాయ ముక్కలు, కర్పూరం వంటివి బియ్యం సంచులలో వేయడం వల్ల పురుగులు చనిపోతాయి.