రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు, అరటిపండు, వాల్ నట్స్ , బాదం గింజలు, గుమ్మడి గింజలు వంటివి తినడం వల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.