రాగులు తినడం వలన జుట్టు రాలే సమస్య , చర్మం మీద మచ్చలు , మొటిమలు కూడా దూరం చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య పరంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటిస్, అనీమియా వంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.