కరివేపాకును మధ్యాహ్నంపూట నాలుగు ఆకులు నమిలి మింగిన , ఒక గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇప్పుడే ఇందులో ఉన్న పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.