ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల చెవి నొప్పి, దురద ,వినికిడి లోపం వచ్చే సమస్యలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.