వర్షాకాలంలో కలుషితమైన నీటితో సముద్రం నీరు కలిసి ఉంటుంది. కాబట్టి వీటి నుంచి దొరికే చేపలను తినడం వల్ల మనకు హానికరం.