తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు ఇవ్వడం వల్ల, అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.