ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలు,లావెండర్ మొక్కలు, తులసి మొక్కలు, రోజ్మేరీ మొక్కలు , గడ్డి మొక్కల వంటివి ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల దోమల కాటు నుంచి బయటపడవచ్చు.