సాధారణంగా రూమ్ టెంపరేచర్ లో పెట్టిన నిమ్మకాయల కంటే ఫ్రిజ్లో పెట్టిన నిమ్మకాయల రుచి గా ఉంటాయని చెబుతున్నారు.. ఫ్రిజ్లో పెట్టి నిమ్మకాయలు వాడడం వల్ల ఎసిడిటీ కూడా తగ్గుతుందట..