ముందుగా ఒక గాజు బౌల్ తీసుకొని, అందులో నీళ్ళు వేసి పచ్చి బఠాణీలు వేసి , ఒక అర గంట పాటు వదిలేయాలి.ఒకవేళ ఆ నీరు పచ్చరంగు లోకి మారితే, ఆ బఠాణీ లు రంగుతో కల్తీ అయినట్టు.. సాధారణంగా పచ్చ బఠాణీలు ఎటువంటి కలర్ ను విడువవు.