ఇంట్లోనే దొరికే నిమ్మకాయ , అల్లం, తేనె ,నీళ్ల తో తయారు చేసుకునే సిరప్ వల్ల త్వరగా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.