అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే. మనం చేసుకునే కూరల్లో కొత్తిమీరను బాగా వాడుతుంటాము. ఇది , ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని పోషకాలు బరువును తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. అలాగే, రోజు ఉదయం పూట ఈ జ్యూస్ ను తాగటం వలన సులభంగా బరువు తగ్గుతారు. అలాగే జీనక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, మొటిమలను కూడా తగ్గిస్తుంది.
రక్తపోటును కంట్రోల్ చేసి శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ ని డైలీ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అదిగా బరువు పెరిగిపోయిన వారు దీనిని తప్పకుండా తాగండి. కొత్తిమీరను చాలా వంటకాల్లో వాడతాము. చాలామంది కొత్తిమీరని ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొంతమందికి మాత్రం కొత్తిమీర అంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి డైలీ కొత్తిమీరని తినవచ్చు. దీన్ని తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఈ కొత్తిమీరని తినటం మంచిది. కొత్తిమీర జ్యూస్ తాగటం కూడా చాలా మంచిది. కాబట్టి డైలీ ఒక కప్పు కొత్తిమీర జ్యూస్ ని తాగండి.