ముందు మనం బాగుపడ్డాక ప్రజల సంగతి తర్వాత చూసుకోవచ్చనే భావనతో నడిచే నేతలకు భిన్నంగా కృష్ణా జిల్లా కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నడుస్తున్నారు. పథకాలు, ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గంలో మంచి మార్కులే పడుతున్నాయి.