పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం...టీడీపీకి హిందూపురం, కుప్పం నియోజకవర్గాలు ఎలాగో, ఉండి కూడా అంతే. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. టీడీపీ ఆవిర్భావించక ఇక్కడ వేరే పార్టీ ఒక్కసారే గెలిచింది.